మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిపై గణేష్ నగర్ ప్రాంతంలో దాడి చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఒకటవ పట్టణ సీఐ అప్పయ్య తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను రైల్వే స్టేషన్ వద్ద పట్టుకున్నట్లు సీఐ వెల్లడించారు.