మహబూబ్ నగర్: బీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యమై పోయింది: విప్ యెన్నం

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం మాట్లాడుతూ, 25 ఏళ్ల బీఆర్ఎస్ మైలురాయిని గ్రామాల్లో, వాడల్లో కాకుండా కేవలం పార్టీ కార్యాలయంలోనే తూతూమంత్రంగా ముగించారని విమర్శించారు. బీఆర్ఎస్ నిర్వీర్యమైందని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మాట్లాడటం విచిత్రంగా ఉందని, ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది మంది రైతులను ఇబ్బందులకు గురిచేశారని, వీఆర్ఓ వ్యవస్థ రద్దుతో పాలనలో ఇబ్బందులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్