మహబూబ్ నగర్: మంజూరైన ప్రతి ఇందిరమ్మ ఇంటిని గ్రౌండ్ చేయాలి

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మంజూరైన ప్రతి ఇందిరమ్మ ఇంటిని గ్రౌండ్ చేయాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశించారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన సమస్యలను స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కూడా ఆమె ఆదేశించారు.

సంబంధిత పోస్ట్