మహబూబ్ నగర్: కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం పాలమూరులో కన్నీరు పెట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామయ్య బౌలి డివిజన్ కు వెళ్తుండగా, మినీ ట్యాంక్ బండ్ వద్ద ఆగిపోయిన పనులను చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తాను అధికారంలో ఉంటే ఈ పనులు అప్పటికే పూర్తయ్యేవని, పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేసేవాడినని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్