మహబూబ్ నగర్: ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్ నగర్ జిల్లాలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారికి జీతంతో పాటు కమిషన్ లభించనుంది. పూర్తి వివరాలకు 9640990107 సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్