మహబూబ్ నగర్: పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ఘన సత్కారం

ఇటీవల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ పాలకొండ విజయానంద్ రెడ్డిని పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ శాసనసభ్యుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ విజయానంద్ రెడ్డి వైద్య రంగంలో ఎన్నో సేవలు అందించారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు.

సంబంధిత పోస్ట్