మహబూబ్ నగర్: ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం: నరసింహారెడ్డి

ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమేనని మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం అయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన ఉదంతానికి తాను ప్రత్యక్ష సాక్షిని అని వెల్లడించారు. ఆ ట్యాపింగ్ జరిగిన సందర్భంలో ఎంతో క్షోభకు గురయ్యానని చెప్పారు. గురువారం తాను ఫిర్యాదు చేయబోతున్నానన్నారు.

సంబంధిత పోస్ట్