మహబూబ్ నగర్: పోలీస్ సిబ్బందికి సకాలంలో ఉత్తర్వులు ఇవ్వాలి

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవితో కలిసి సమీక్ష నిర్వహించిన కలెక్టర్ విజయేందిర బోయి, ఎన్నికల విధులకు కేటాయించిన పోలీసు సిబ్బందికి సకాలంలో ఉత్తర్వులు అందించాలని శనివారం స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్