మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో కురిసిన వర్షం.!

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో స్టేషన్ ప్రాంగణమంతా జలమయమైంది. ప్లాట్ ఫాం పై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఏరువాక పౌర్ణమి రోజే వర్షం కురవడంతో సాగు పనులకు అనుకూలంగా ఉంటుందని భావిస్తూ జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

సంబంధిత పోస్ట్