మహబూబ్ నగర్: స్వయం ఉపాధి.. దరఖాస్తుల ఆహ్వానం..!

మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్సీ అభ్యర్థుల స్వయం ఉపాధి కోసం ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోలు, సోలార్ యూనిట్లపై సబ్సిడీ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సోమవారం తెలిపారు. అర్హులైనవారు ఏప్రిల్ 8లోగా https: //tgobmmsn. com. gov. in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ. 1. 5 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షల లోపు ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్