పాలమూరు: కేటీఆర్ పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జనవరి 12వ తేదీన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంబీసీ గ్రౌండ్ లో జరుగుతున్న సభ ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్