చికిత్స పొందుతున్న రాజేశ్వరికి రక్తదానం చేసిన పిపిఆర్ గ్రూప్ సభ్యులు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని RVR హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రాజేశ్వరి అనే మహిళకు B+ పాజిటివ్ రక్తం అవసరమైంది. ఈ విషయం తెలుసుకున్న పిపిఆర్ గ్రూప్ సభ్యులు, పందెం ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో స్వచ్ఛందంగా రెండు యూనిట్ల రక్తాన్నిమంగళవారం అందించారు. ఈ కార్యక్రమంలో పిపిఆర్ సోషల్ సర్వీస్ గ్రూప్ సభ్యులు గణేష్ నాయక్, రాకేష్ రెడ్డి, మల్లేష్, నరేష్ రెడ్డి, శ్రీకాంత్, నాగార్జున గౌడ్, జయంధర్, మాన్యంకొండ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్