దేవరకద్రలో ఎస్పీ జానకి పర్యటన

ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీ, ఉచిత వస్తువుల పంపకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి హెచ్చరించారు. బుధవారం వరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టి, పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ పోలీసులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్