నవజాత శిశువుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నవజాత శిశువులకు వైఎస్సార్ కిట్లను పంపిణీ చేశారు. నవజాత శిశువుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ కిట్లు శిశువుల సంరక్షణకు, ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగకరమని, నవజాత శిశువుల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ హెల్త్ కిట్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్