దేవరకద్రలో మార్గశిర పౌర్ణమి ఉత్సవాలు: రథోత్సవానికి ఏర్పాట్లు

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో గురువారం మార్గశిర మాస పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆలయ అర్చకులు సంజీవాచార్య పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్