వనపర్తి: అక్రమ మైనింగ్పై నిఘా పెంచాలి: కలెక్టర్

వనపర్తి జిల్లాలో అక్రమ మైనింగ్ను అరికట్టేందుకు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం మైనింగ్, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో, అక్రమ రవాణా జరిగే మార్గాలను గుర్తించి, కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్