అలంపూర్: అదుపుతప్పి కింద పడ్డ బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు.!

గురువారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం జడుదొడ్డి గ్రామ సమీపంలో భారత్ మాల రోడ్డుపై మోటార్ సైకిల్ పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఎవరైనా గుర్తిస్తే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్