పల్లె దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయుడు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండల పరిధిలోని జల్లాపురంలో బుధవారం ఎమ్మెల్యే విజేయుడు పల్లె దవాఖానను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ దవాఖానను ప్రారంభించడం ఎంతో ఆనందదాయకం అని, గ్రామ ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం అభినందనీయమైన విషయం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డాక్టర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్