అలంపూర్: రెండవ రోజు జోరుగా నామినేషన్లు

జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో రెండవ రోజు గురువారం నామినేషన్ల పర్వం కొనసాగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ ర్యాలీలతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పోలీసులు ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్