అలంపూర్: బంగ్లా రాజకీయాలకు స్వస్తి చెప్పండి: మాజీ ఎమ్మెల్యే

అయిజ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆదివారం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ, సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధి కోసమైనా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకోవాలని, మీ అందరి పాత్ర అభివృద్ధికి భాగ్య స్వామ్యం అయ్యేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. రెండో విడతలో గ్రామాల్లో పదిమంది సర్పంచులు ఏకగ్రీవం అయ్యారని, బంగ్లా రాజకీయాలకు స్వస్తి చెప్పి అభివృద్ధి కోసం ముందుకు రావాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్