గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థితొలి నామినేషన్ దాఖలు

గద్వాల మున్సిపాలిటీలోని 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంసాలి శేఖర్ బుధవారం తొలి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన వెంటనే తొలి నామినేషన్ దాఖలు కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అభ్యర్థికి మద్దతు తెలిపారు. ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాలే తమ అజెండా అని అభ్యర్థి పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభంతో గద్వాల మున్సిపాలిటీలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది.

సంబంధిత పోస్ట్