కలుషిత ఆహారం.. 12 మంది విద్యార్థులకు అస్వస్థత

గద్వాలలోని ఎస్టీ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిన్న 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అస్వస్థతకు గురైన విద్యార్థులకు గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్