కోతుల గిద్దలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా

జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాలలోని కోతుల గిద్ద గ్రామంలో సోమవారం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి గోవిందమ్మ రంగన్న, ఉప సర్పంచ్ వాసు, జెంగిలప్ప, గోవింద్, సుభాన్, విష్ణు, నర్సిములు తదితర ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వ్యవసాయానికి ప్రతీకగా నిలిచే ఈ పౌర్ణమి సందర్భంగా ఎద్దులకు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్