అలంపూర్ జోగుళాంబ ఆలయంలో జ్వాలతోరణం

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగుళాంబ ఆలయంలో బుధవారం ప్రదోషకాలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆకృతిలో రంగవల్లికలు వేసి వాటిపై దీపాలు వెలిగించారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, జ్వాలతోరణం గుండా ప్రవేశిస్తూ శివనామస్మరణతో తమ భక్తిని చాటుకున్నారు. ఈ పూజలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్