గద్వాల: కల్వర్టు ధ్వంసం.. రాకపోకలకు తీవ్ర అడ్డంకులు

జోగులాంబ గద్వాల జిల్లా కేశవరం, వేణి సోంపురం గ్రామాలను కలిపే ప్రధాన రహదారిలో ఉన్న పాత కల్వర్టు పూర్తిగా ధ్వంసమైంది. గురువారం భారీ లారీ అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. దీంతో రహదారిపై రాకపోకలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే నూతన కల్వర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్