జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం వరద కొనసాగుతుంది. వరద 19 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ ప్లో 2, 03, 000 క్యూసెక్కులు, ఔట్ ప్లో 2, 14, 008 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం నీటి నిలువ 7. 553 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 318. 516 మీటర్లు, 9657 టీఎంసీలు ఉంది.