గద్వాల్: మైనర్ పై కత్తితో దాడి

గద్వాల్ పట్టణంలోని కోటా కాలేజీ వెనుక భాగంలో ఉండే రవి తేజ(17) అనే యువకుడిపై కొందరు వ్యక్తులు బుధవారం సాయంత్రం కత్తితో దాడి చేసారు. స్థానికులు అతనిని గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఎడమవైపు 5వ రిబ్ దగ్గర కత్తిపోటు గాయం ఉన్నట్లు డాక్టర్స్ నిర్దారించారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్