గద్వాల: ఇంటింటి సర్వే ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల

జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వం చేపట్టిన జనగణన, ఇండ్ల జాబితా తయారీ ఆన్ లైన్ ప్రక్రియను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల సామాజిక, ఆర్థిక వివరాలను ఎక్కడా తప్పులు దొర్లకుండా, అత్యంత పారదర్శకంగా ఆన్ లైన్ నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్