గద్వాల: ఎస్పీ కార్యాలయంలో వాసవీ మాత జయంతి

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించారు. ఏఓ సతీష్ కుమార్ మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఓ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ధర్మం, అహింస, త్యాగానికి చిహ్నమైన వాసవీ మాత ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్