గద్వాల: సెక్రటేరియట్ వద్ద నకిలీ పోలీస్ రీల్స్!

సెక్రటేరియట్ వద్ద పోలీస్ దుస్తుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలుపుతానని చెప్పి రీల్ చేసిన గద్వాలకు చెందిన నిఖిల్ అనే యువకుడు వివాదాస్పదమయ్యాడు. గతంలో ఐపీఎల్ టికెట్ల పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అత్యున్నత వ్యవస్థలను కించపరిచేలా వ్యవహరిస్తున్న నిఖిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్