గద్వాల: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టాలి

జోగులాంబ గద్వాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేషన్, పోలింగ్, కౌంటింగ్, ఫలితాలు వెల్లడించే వరకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్