గద్వాల: ట్రాన్స్ జెండర్లకు 100% సబ్సిడీతో రుణాలు

జోగులాంబ గద్వాల జిల్లా బీఎం కలెక్టర్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన ట్రాన్స్ జెండర్ల కోసం ప్రభుత్వం 100% సబ్సిడీతో ఆర్థిక పునరావాస పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్కో యూనిట్ కు రూ. 75,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది. అర్హులైన ట్రాన్స్ జెండర్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్