జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జమ్మిచేడు జమ్ములమ్మ దేవస్థానం సమీపంలో బుధవారం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని గద్వాల పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఎం. పరశురాముడిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.