గద్వాల: బాండ్ పత్రంపై మేనిఫెస్టో విడుదల

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. గ్రామ అభివృద్ధి కోసం 22 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ఆయన వంద రూపాయల బాండ్ పత్రంపై విడుదల చేశారు. తాను ఎన్నికైతే ఈ హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ వినూత్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్