గద్వాల: 'విద్య, సామాజిక, ఆర్ధికంగా మైనారిటీలు ఎదగాలి'

దేశంలో మైనారిటీలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరితమ్మ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆదివారం జరిగిన ఆవాజ్ రాష్ట్ర 3వ మహాసభలో సరిత మాట్లాడుతూ లౌకికవాదాన్ని మతసామరస్య విధానాలను ముందుకు తీసుకువెళ్లాలని, ఆవాజ్ ఈ కృషి చేస్తుందన్నారు. పేదరికం నిరుద్యోగ, నిరక్షరాస్యత ఇబ్బంది పడుతున్న మైనార్టీలకు రాజ్యాంగ హక్కులను కోసం ఆవాజ్ పని చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్