ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీర్పుపై గద్వాలలో ఉత్కంఠ

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై గురువారం సుప్రీంకోర్టు తీర్పివ్వనుంది. దీంట్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకెళ్లగా ఎన్నికలప్పుడు అఫిడవిట్ లో బండ్ల తప్పుడు సమాచారం ఇచ్చారని జడ్జ్ ఎమ్మెల్యే ను అనర్హుడిగా ప్రకటించారు. దీనిని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే సుప్రీంకోర్టుకు వెళ్లగా హైకోర్టు తీర్పుపై స్టే విధించారు. నేడు తుదితీర్పు రానుంది.

సంబంధిత పోస్ట్