KTRకు జూబ్లీహిల్స్ లో ఓటులేదు అనిరుధ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ విజయంపై కేటీఆర్ వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ, "కేటీఆర్ కు జూబ్లీహిల్స్ లో ఓటు లేదు" అని వ్యాఖ్యానించారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కవితకు మోదీ కరెంట్ షాక్ ఇచ్చారని, బీజేపీకి డిపాజిట్ కూడా రాదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్