మిడ్జిల్ సెయింట్ మేరీస్ ఉన్నతపాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బరిగెల సోనాక్షి, సోమవారం జిల్లా స్థాయి ఖోఖో పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమెను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ హైమావతి బాల్ రెడ్డి, పలువురు నాయకులు అభినందించారు.