ఫిబ్రవరి 4న జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాక

జేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబిన్, ఫిబ్రవరి 4న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే ఉమ్మడి జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్రానికి ఆయన తొలి పర్యటన నేపథ్యంలో ఎంపీ డీకే అరుణ సభా స్థలాన్ని పరిశీలించి, ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్