మాజీ హోం మంత్రి మహమూద్ అలీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం అబద్ధాల మయం అని ఆరోపించారు. బుధవారం మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని అన్నారు.