జడ్చర్ల కావేరమ్మపేటలో గణేష్ వేడుకలు: భక్తులకు పూరీ పంపిణీ

జడ్చర్ల నియోజకవర్గంలోని కావేరమ్మపేటలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గణేష్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నిర్వాహకులు ప్రతిష్ఠించిన గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అల్పాహారంగా పూరీని పంపిణీ చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మణిదీప్ గౌడ్, విక్కీలతో పాటు పలువురు యువకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕