జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న రేణుక ప్యాసింజర్ రైలులో కల్వకుర్తి ప్లాట్ఫారంపై ఒక ప్రయాణికుడు తన ఫోన్ను మర్చిపోయాడు. డ్యూటీలో ఉన్న స్టేషన్ మేనేజర్ రవీంద్రనాథ్, ట్రాఫిక్ గైడ్ శివరాములు, సెక్యూరిటీ గార్డ్ లింగంపేట నర్సింలు ఆ ఫోన్ను గుర్తించి, ప్రయాణికుడికి తిరిగి అప్పగించారు. ఆర్టీసీ సిబ్బంది నిజాయితీని ప్రయాణికుడు అభినందించారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గంలో జరిగింది.