జడ్చర్ల పట్టణంలోని విశ్వవికాస్ కళాశాలకు చెందిన 2004 -2006 ఇంటర్ బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు తాము చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు.