జడ్చర్ల: సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలొని 14 వార్డులో శనివారం సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ గుర్తింపు పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ గురించి కాలనీవాసులకు అవగాహన కల్పించారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులు గంజాయికి దూరంగా ఉండాలన్నారు. కొత్తవారు ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందు ఆధార్ కార్డు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్