జడ్చర్ల: తేలికపాటి వర్షం.. చల్లబడిన వాతావరణం

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. సాయంత్రం వేళ చల్లని గాలులను ప్రజలు ఆస్వాదించారు. రైతులు కూడా ఈ వర్షం తమ పంటలకు మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్