జడ్చర్ల: రోడ్డు ప్రమాదం... ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ జీడిగుట్ట తండా వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన రెడ్యా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాలానగర్​కు బైక్‌పై వస్తున్న రెడ్యాను వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రెడ్యాకు తీవ్ర గాయాలవడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్