జడ్చర్ల: రోడ్డు ప్రమాదం... ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని హిల్ పార్కు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న భూత్ పూర్ కు చెందిన వ్యక్తి, రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొని కిందపడగా, వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్