జడ్చర్ల: సరస్వతి దేవి విగ్రహావిష్కరణ

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1990-91 సంవత్సరంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న పూర్వపు విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35 సంవత్సరాల తర్వాత తిరిగి ఒకచోట కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్