జడ్చర్ల: ప్రశ్నిస్తే వేధింపులా?: లక్ష్మారెడ్డి

జడ్చర్ల మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను సిట్ నోటీసులతో వేధిస్తోందని ఆరోపించారు. జడ్చర్ల నియోజకవర్గంలో రెండేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఏం జరిగినా మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్