జడ్చర్ల: ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏం జరగబోతుంది..!

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు టి. పిసిసి కో- ఆర్డినేటర్ ధారాభాస్కర్ ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఆయనపై నవాబుపేట పిఎస్ లో కేసు నమోదైంది. అక్రమాలకు అడ్డుకున్నందుకు తనపై అక్రమంగా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం జరుగుతుందా లేదా పోలీసులు అడ్డుకుంటారా అనేది వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్